ఈరోజు అమెజాన్ నుండి గేమింగ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ అందుకోండి
గేమింగ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్
టాప్ బ్రాండ్ గేమింగ్ ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్
తక్కువ ధరకే ఒక మంచి గేమింగ్ ల్యాప్ టాప్ పొందవచ్చు
ఈరోజు అమెజాన్ నుండి గేమింగ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ అందుకోండి. ఎందుకంటే, ఈరోజు Asus, Lenovo, HP వంటి మరిన్ని టాప్ బ్రాండ్ గేమింగ్ ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ద్వారా చాలా తక్కువ ధరకే ఒక మంచి గేమింగ్ ల్యాప్ టాప్ పొందవచ్చు. ఒక మంచి గేమింగ్ ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ ఈరోజు మంచి అవకాశం. అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.
Survey1.ASUS TUF Gaming F15
అఫర్ ధర : Rs. 71,990
ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Core i7-10870H 10th Gen, NVIDIA GeForce GTX 1650 4జిబి గ్రాఫిక్స్, 8జిబి / 512జిబి SSD/ Windows 10 మరియు 15.6-inch FHD 144Hz స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 38% డిస్కౌంట్ తో కేవలం Rs. 71,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
2. HP Pavilion Gaming 10th
అఫర్ ధర : Rs. 66,990
HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ గేమింగ్ ల్యాప్ టాప్ 10th Gen Intel Core i5 ప్రోసెసర్, 8GB/512GB SSD + 32GB Intel Optane/144 Hz/Win10/MS Office/NVIDIA GTX 1650 4GB మరియు 15.6- ఇంచ్ FHD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 16% డిస్కౌంట్ తో కేవలం Rs. 66,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
3. Lenovo IdeaPad Gaming 3
అఫర్ ధర : Rs. 56,990
ఈ Lenovo గేమింగ్ ల్యాప్ టాప్ Intel Core i5 10th Gen/ 8GB/1TB HDD/Windows 10/NVIDIA GTX 1650 4GB GDDR6 Graphics మరియు 15.6 inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 27% డిస్కౌంట్ తో కేవలం Rs. 56,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile