డిజిట్ మరియు AMD మీకు AMD- పవర్డ్ ల్యాప్ టాప్లను గెలుచుకునే అవకాశం అందిస్తోంది.
డిజిట్ మరియు AMD మీకు AMD- పవర్డ్ ల్యాప్ టాప్లను గెలుచుకునే అవకాశం అందిస్తోంది.
మీ పాత అలిసిపోయిన మరియు పాడుపడిన ల్యాప్ టాప్ తో విసుగు చెందారా? ఒక మంచి పెరఫార్మెన్సు చూపించ గల ఒక ల్యాపీ కోసమా ఎదురుచూస్తున్నారా. అయితే, ఈ రోజే మీ లక్కీ డే కావచ్చు. డిజిట్ మరియు AMD భాగస్వామ్యంతో ఎంచుకున్న కొంతమందికి బ్రాండ్ న్యూ AMD- పవర్డ్ ల్యాప్ టాప్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి.
Surveyఇందులో పాల్గొనడం చాలా సులభం. ఇందుకోసం ఈ క్రింది విధంగా చేయాలి:
1) Pose and Post a picture to Instagram in a manner similar to the one below. Make the power fist pose with the right hand and make the victory sign with the left. The best-looking picture can bring you closer to the prize.
2) Register here http://www.amdconnect.in/giveaway
3) Add #AMD #Ryzen #Radeon #Vega #MOREPOWERMOREVICTORY #DigitSQUAD in all your post description when you upload the picture with the pose.
4) Only posts from 30th March 2019 to 20th April 2019 will be considered.

Yup, it’s that simple. So what are you waiting for? Start posing and posting!
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile