అమెజాన్ సేల్ నుండి బెస్ట్ స్టూడెంట్ ల్యాప్ టాప్ డీల్స్

అమెజాన్ సేల్ నుండి బెస్ట్ స్టూడెంట్ ల్యాప్ టాప్ డీల్స్
HIGHLIGHTS

స్టూడెంట్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్

ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్

10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ప్రముఖ బ్రాండెడ్ స్టూడెంట్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ మంచి అవకాశం. ఈ సేల్ నుండి బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అధనంగా, HDFC  బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.

1.RDP ThinBook 1010

అఫర్ ధర : Rs. 18,990

ఈ RDP ల్యాప్ టాప్ Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, మరియు 14.1-inch HD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 18,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో ఈ యాప్ టాప్ కొనడానికి Buy Here పైన నొక్కండి.

2. AVITA  Essential

అఫర్ ధర : Rs. 21,599

అవిటా బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Celeron-N4020/4GB/256GB SSD/Windows 10 Home/FHD/Integrated Graphics మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 28% డిస్కౌంట్ తో కేవలం Rs. 21,599 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

3. ASUS VivoBook 15

అఫర్ ధర : Rs. 24,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ Dual Core Intel Celeron N4020, /4GB RAM/256GB SSD/Integrated Graphics/Windows 10 Home/1.8 Kg మరియు 15.6 -inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 24,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

4. HP 15 Entry Level 15.6-inch FHD Laptop

అఫర్ ధర : Rs. 27,990

ఈ HP ల్యాప్ టాప్ AMD 3020e/4GB/1TB HDD/Windows 10 Home మరియు 15.6 inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 6% డిస్కౌంట్ తో కేవలం Rs. 27,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo