అమెజాన్ సేల్ నుండి ల్యాప్ టాప్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి
లేటెస్ట్ ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్
తక్కువ ధరలో మంచి ల్యాప్ టాప్
10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి బెస్ట్ బ్రాండెడ్ లేటెస్ట్ ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ ప్రకటించింది. ముఖ్యంగా, స్టూడెంట్స్ కోసం ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనవచ్చు. అంటే, తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ మంచి అవకాశం. అంతేకాదు, SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.
Survey1.RDP ThinBook 1010
అఫర్ ధర : Rs. 18,990
ఈ RDP ల్యాప్ టాప్ Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, మరియు 14.1-inch HD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 18,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో ఈ యాప్ టాప్ కొనడానికి Buy Here పైన నొక్కండి.
2. AVITA Essential
అఫర్ ధర : Rs. 21,990
అవిటా బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Celeron-N4020/4GB/256GB SSD/Windows 10 Home/FHD/Integrated Graphics మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 28% డిస్కౌంట్ తో కేవలం Rs. 21,599 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
3. HP 15 Entry Level 15.6-inch FHD Laptop
అఫర్ ధర : Rs. 27,990
ఈ HP ల్యాప్ టాప్ AMD 3020e/4GB/1TB HDD/Windows 10 Home మరియు 15.6 inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 6% డిస్కౌంట్ తో కేవలం Rs. 27,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
4. ASUS Celeron Dual Core
అఫర్ ధర : Rs. 28,990
ఈ అసూస్ ల్యాప్ టాప్ Dual Core Intel Celeron N4020, /4GB RAM/1TB HDD/Windows 10 Home/1.8 Kg మరియు 15.6 -inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 28,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile