23,000 రూ నుండి ఆసుస్ కొత్త A సిరిస్ విండోస్ 10 లాప్ టాప్స్

23,000 రూ నుండి ఆసుస్ కొత్త A సిరిస్ విండోస్ 10 లాప్ టాప్స్

తైవాన్ కంపెని,  ఇండియాలో ఆసుస్ A సిరిస్ లో 3 లాప్ టాప్స్ ను విడుదల చేసింది నిన్న. ఆసుస్ A553, A555LA, A555LF. వీటిలో ఆసుస్ A553 మోడల్ 23,000 రూ లకు వస్తుంది.

ఆసుస్ A553 లో 15.6 in HD డిస్ప్లే, ఇంటెల్ క్వాడ్ కోర్ 2.16GHz ప్రొసెసర్, 4gb ర్యామ్, 500 gb 5400rpm హార్డ్ డిస్క్, HDMI, USB 3.0 అండ్ usb 2.0 పోర్ట్స్ ఒకొక్కటి ఉన్నాయి. వైట్, బ్లాక్, పింక్ అండ్ పర్పల్ కలర్స్ లో సేల్ అవుతుంది. ప్రైస్ 23,000 రూ.

ఆసుస్ 555LA అండ్ 555LF రెండింటిలోనూ 15.6 in HD డిస్ప్లే, డ్యూయల్ కోర్ i3-4005U 1.7GHz ప్రొసెసర్, 4gb ర్యామ్, 1TB హార్డ్ డిస్క్, HDMI పోర్ట్, usb 2.0 పోర్ట్ అండ్ 2 usb 3.0 పోర్ట్స్, ఇంటెల్ HD 4400 గ్రాఫిక్స్ GPU ఉన్నాయి.

555LA ప్రైస్ – 28,990 రూ. రెడ్, యెల్లో, బ్లాక్, బ్లూ, డార్క్ బ్రౌన్, వైట్ కలర్స్ తో వస్తుంది. మొత్తం 3 లాప్టాప్స్ కు విండోస్ 10 OS ఉంటుంది.

555LF ప్రైస్ – 34,190 రూ. ఇదే మోడల్ అదనంగా Nvidia GeForce 930M 2gb DDR3 GPU, ఇంటెల్ i5-52000U ప్రొసెసర్ మరియు 8gb ర్యామ్ తో కలిసి వేరే వేరియంట్ లో డిఫరెంట్ ప్రైసింగ్ తో కూడా అందుబాటులోకి వస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo