Amazon Sale Best Offers: భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్

Amazon Sale Best Offers: భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్
HIGHLIGHTS

బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్

అమెజాన్ బెస్ట్ డీల్స్

10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Amazon Great Freedom Festival Sale నుండి ప్రముఖ బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్  ప్రకటించింది. తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ శుభతరుణం. ఎందుకంటే, ఈ సేల్ నుండి Branded ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అధనంగా, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.       

ASUS VivoBook 14

అఫర్ ధర : Rs. 33,490

ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Core i3-1005G1 10th Gen/4GB RAM/1TB HDD/Windows 10/Integrated గ్రాఫిక్స్ మరియు 14-inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 22% డిస్కౌంట్ తో కేవలం Rs. 33,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Lenovo IdeaPad Slim 3

అఫర్ ధర : Rs. 39,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3 /8GB/256GB SSD/Windows 10/Intel UHD Graphics మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 39,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Lenovo IdeaPad Gaming 3

అఫర్ ధర : Rs. 54,990

ఈ ల్యాప్ టాప్ Intel Core i5 10th Gen Gaming Laptop/ 8GB/1TB HDD/Windows 10/NVIDIA GTX 1650/4GB GDDR6 Graphics మరియు 15.6 inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 30% డిస్కౌంట్ తో కేవలం Rs. 54,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

HP Pavilion

అఫర్ ధర : Rs. 50,490

HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3 Touchscreen 2-in-1 /8GB/512GB SSD/Windows 10/MS Office/ 14-inch FHD డిస్ప్లే వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 17% డిస్కౌంట్ తో కేవలం Rs. 50,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo