30 వేల ధరలో ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా..GFF సేల్ చివరి రోజు డీల్స్ చూడండి.!

Updated on 08-Aug-2023
HIGHLIGHTS

అమేజాన్ GFF సేల్ చివరి రోజు అఫర్ చేస్తున్న డీల్స్

అమేజాన్ ఈ GFF Sale నుండి చాలా బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ ని మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది

సాధారణ యూసేజ్ కోసం మంచి ల్యాప్ టాప్ కోసం చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్ డీల్స్ ను పరిశీలించవచ్చు

Laptop: 30 వేల ధరలో ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? అయితే, అమేజాన్ GFF సేల్ చివరి రోజు అఫర్ చేస్తున్న డీల్స్ ఒక్కసారి చూడండి. అమేజాన్ ఈ GFF Sale నుండి చాలా బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ ని మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. 30 వేల ధరలో సాధారణ యూసేజ్ కోసం మంచి ల్యాప్ టాప్ కోసం చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్ డీల్స్ ను పరిశీలించవచ్చు. 

1. Lenovo V15

అఫర్ ధర : రూ. 24,480

లొనోవో యొక్క ఈ ల్యాప్ టాప్ అమేజాన్ GFF Sale చివరి రోజు 42% డిస్కౌంట్ తో తక్కువ ధరలో  లభిస్తోంది. ఈ లెనోవో ల్యాప్ టాప్, Intel Celeron N4500 తో పనిహసిస్తుంది మరియు 15.6 ఇంచ్ FHD (1920×1080) డిస్ప్లే తో వస్తుంది. ఇందులో 8GB RAM మరియు 256GB SSD స్టోరేజ్ తో వస్తుంది మరియు Windows 11 Home పైన నడుస్తుంది. ఈ ల్యాప్ టాప్ రెగ్యులర్ మరియు సింపుల్ యూసేజ్ కోసం మరియు స్టూడెంట్స్ కోసం సరిపోతుంది. Buy From Here

2. Lenovo E41-55

అఫర్ ధర : రూ. 26,999

ఈ ల్యాప్ టాప్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి గరిష్టంగా 73% భారీ డిస్కౌంట్స్ తో చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్  RYZEN 3-3250u ప్రోసెసర్ శక్తితో పనిహసిస్తుంది మరియు  8GB DDR4 ర్యామ్ మరియు 512 GB SSD PCIe హెవీ స్టోరేజ్ తో వస్తుంది. అయితే,  ఇది 14 HD TN Display తో మాత్రమే వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Windows 11 పైన నడుస్తుంది మరియు మీడియా యూసేజ్ తో పాటు లైట్ గేమింగ్ కోసం కూడా ఈ ల్యాప్ టాప్ సరిపోతుంది. Buy From Here    

3. HP Laptop 15s

అఫర్ ధర : రూ. 28,990

HP యొక్క ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ Intel Celeron N4500 ప్రోసెసర్, 15.6 ఇంచ్ HD డిస్ప్లే, 8GB RAM మరియు 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Intel UHD గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్లు, Alexa తో వస్తుంది మరియు Win 11 పైన నడుస్తుంది. Buy From Here 

4. Acer Aspire Lite

అఫర్ ధర : రూ. 30,990

Acer Aspire Lite ల్యాప్ టాప్ 30 వేల ధరలో మంచి ఫీచర్లతో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 31% డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ల్యాప్ టాప్ 11th Gen Intel Core i3 ప్రోసెసర్ తో మరియు ప్రీమియం మెటల్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ 8GB RAM  మరియు 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ కూడా Windows 11 పైన నడుస్తుంది మరియు 15.6 FHD డిస్ప్లేటి ఉంటుంది. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :