30 వేల ధరలో ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా..GFF సేల్ చివరి రోజు డీల్స్ చూడండి.!
అమేజాన్ GFF సేల్ చివరి రోజు అఫర్ చేస్తున్న డీల్స్
అమేజాన్ ఈ GFF Sale నుండి చాలా బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ ని మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది
సాధారణ యూసేజ్ కోసం మంచి ల్యాప్ టాప్ కోసం చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్ డీల్స్ ను పరిశీలించవచ్చు
Laptop: 30 వేల ధరలో ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? అయితే, అమేజాన్ GFF సేల్ చివరి రోజు అఫర్ చేస్తున్న డీల్స్ ఒక్కసారి చూడండి. అమేజాన్ ఈ GFF Sale నుండి చాలా బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ ని మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. 30 వేల ధరలో సాధారణ యూసేజ్ కోసం మంచి ల్యాప్ టాప్ కోసం చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్ డీల్స్ ను పరిశీలించవచ్చు.
Survey1. Lenovo V15
అఫర్ ధర : రూ. 24,480
లొనోవో యొక్క ఈ ల్యాప్ టాప్ అమేజాన్ GFF Sale చివరి రోజు 42% డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. ఈ లెనోవో ల్యాప్ టాప్, Intel Celeron N4500 తో పనిహసిస్తుంది మరియు 15.6 ఇంచ్ FHD (1920×1080) డిస్ప్లే తో వస్తుంది. ఇందులో 8GB RAM మరియు 256GB SSD స్టోరేజ్ తో వస్తుంది మరియు Windows 11 Home పైన నడుస్తుంది. ఈ ల్యాప్ టాప్ రెగ్యులర్ మరియు సింపుల్ యూసేజ్ కోసం మరియు స్టూడెంట్స్ కోసం సరిపోతుంది. Buy From Here
2. Lenovo E41-55
అఫర్ ధర : రూ. 26,999
ఈ ల్యాప్ టాప్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి గరిష్టంగా 73% భారీ డిస్కౌంట్స్ తో చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ RYZEN 3-3250u ప్రోసెసర్ శక్తితో పనిహసిస్తుంది మరియు 8GB DDR4 ర్యామ్ మరియు 512 GB SSD PCIe హెవీ స్టోరేజ్ తో వస్తుంది. అయితే, ఇది 14 HD TN Display తో మాత్రమే వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Windows 11 పైన నడుస్తుంది మరియు మీడియా యూసేజ్ తో పాటు లైట్ గేమింగ్ కోసం కూడా ఈ ల్యాప్ టాప్ సరిపోతుంది. Buy From Here
3. HP Laptop 15s
అఫర్ ధర : రూ. 28,990
HP యొక్క ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ Intel Celeron N4500 ప్రోసెసర్, 15.6 ఇంచ్ HD డిస్ప్లే, 8GB RAM మరియు 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Intel UHD గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్లు, Alexa తో వస్తుంది మరియు Win 11 పైన నడుస్తుంది. Buy From Here
4. Acer Aspire Lite
అఫర్ ధర : రూ. 30,990
Acer Aspire Lite ల్యాప్ టాప్ 30 వేల ధరలో మంచి ఫీచర్లతో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 31% డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ల్యాప్ టాప్ 11th Gen Intel Core i3 ప్రోసెసర్ తో మరియు ప్రీమియం మెటల్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ 8GB RAM మరియు 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ కూడా Windows 11 పైన నడుస్తుంది మరియు 15.6 FHD డిస్ప్లేటి ఉంటుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile