ఆండ్రాయిడ్ అండ్ iOS ఫోన్లలోని నోటిఫికేషన్స్ ను వాచ్ లో చూపించే iRist Pro స్మార్ట్ వాచ్ లాంచ్

ఆండ్రాయిడ్ అండ్ iOS ఫోన్లలోని నోటిఫికేషన్స్ ను వాచ్ లో చూపించే iRist Pro స్మార్ట్ వాచ్ లాంచ్

Intex బ్రాండ్ iRist Pro పేరుతో 4,999 రూ లకు స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఇది ఫ్లిప్ కార్ట్ లోనే సెల్ కానుంది. ఇది 2.5D curved గ్లాస్ బాడీ తో ట్రాన్స్ reflective డిస్ప్లే కలిగి ఉంది. బ్లూ టూత్ తో కనెక్ట్ అవుతుంది స్మార్ట్ ఫోన్ కు. డిస్ప్లే 240 x 240 రిసల్యుషణ్. స్క్రీన్ ఆఫ్ అయినా టైమ్ చూపిస్తుంది ఎప్పుడూ. ఇంకా 64MB ర్యామ్, 128MB ఇంబిల్ట్ స్టోరేజ్, 400mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.3 అండ్ iOS 7 os ల నుండి సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ లో ఉండే అన్ని నోటిఫికేషన్స్ ను చూపిస్తుంది వాచ్ లో.కాలింగ్ అండ్ కాల్స్ రిసివింగ్ సపోర్ట్ కూడా ఉంది. బిల్ట్ in pedometer, స్టెప్ మానిటరింగ్, distance measurement అండ్ calorie కౌంట్. వాచ్ లో straps ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. వాచ్ తో పాటు extra గా nylon strap వస్తుంది ఫ్రీ గా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో కొనగలరు.

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile