195 రూ కే డైలీ 1Gb 4G డేటా …!!! Idea యూజర్స్ అందరికీ ఇక పండగే…!!!

టెలికామ్ దిగ్గజాలలో  ఒకటైన ఐడియా నెట్వర్క్ ప్రస్తుతం మార్కెట్లోని  తీవ్రతరమైన పోటీ తట్టుకోవటానికి సరికొత్త ప్లాన్స్  ని యూజర్స్  కి అందించే ప్రయత్నం చేస్తుంది .

Idea  నుంచి  రెండు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్స్   వస్తున్నాయి 

వాటిలో మొదటిది Rs. 197 ప్లాన్.ఈ ప్లాన్  లో యూజర్స్  కి అన్లిమిటెడ్ లోకల్  మరియు STD కాల్స్ లభిస్తాయి .  మరియు 28 డేస్ వాలిడిటీ టైం  లో డైలీ 
1Gb 4G/3G/2G  డేటా లభిస్తుంది.ఇక రెండవ ప్లాన్ చూసినట్లయితే  Rs. 248 ధర గల ప్లాన్ ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ ఐడియా టు ఐడియా కాలింగ్ సౌకర్యం కలదు  అండ్ 30 డేస్ వాలిడిటీ టైం  లో డైలీ 1Gb 4G/3G/2G  డేటా లభిస్తుంది

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :