6,999 రూ లకు 7in డిస్ప్లే అండ్ సిమ్ తో హానర్ T1 tablet రిలీజ్
By
PJ Hari |
Updated on 22-Jun-2016
Honor నుండి ఇండియాలో 5C స్మార్ట్ ఫోన్ తో పాటు T1 tablet లాంచ్ అయ్యింది. దీని highlights సింగిల్ సిమ్ సపోర్ట్ అండ్ 4100mah బ్యాటరీ
Survey✅ Thank you for completing the survey!
దీని ప్రెస్ కూడా హైలైట్ అని చెప్పాలి. కేవలం 6,999 రూ. ఈ రోజు నుండి సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ లో కేవలం సిల్వర్ కలర్ లో లభ్యమవుతుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో 7in 1024x 600 పిక్సెల్స్ IPS డిస్ప్లే 169ppi తో వస్తుంది. క్వాడ్ కోర్ 1.2GHz spreadtrum ప్రొసెసర్ , 1gb రామ్
8gb ఇంబిల్ట్ అండ్ 32gb sd కార్డ్ స్టోరేజ్ సపోర్ట్ , ఆండ్రాయిడ్ 4.4.2 kitkat బేస్డ్ emotion ui 3.0, 2MP రేర్ అండ్ front కెమెరాస్,usb otg సపోర్ట్ తో 278 గ్రా బరువు ఉంది tablet.
ఇదే రోజు రిలీజ్ అయిన హానర్ 5C గురించి ఈ లింక్ లో చదవగలరు
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile