xiaomi mi పవర్ బ్యాంక్స్ 2 లాంచ్ …!!! ధర 1,199 నుంచి మొదలు

xiaomi mi పవర్ బ్యాంక్స్ 2 లాంచ్ …!!! ధర 1,199  నుంచి  మొదలు

 చైనా  స్మార్ట్ ఫోన్  బ్రాండ్   షియోమీ  భారత్  లో  చాలా  అంటే  చాలా  పాపులర్  అయ్యింది. , బడ్జెట్  రేంజ్  లో షియోమీ చాలా  బ్రాండ్స్  ను వెనక్కి  నెట్టింది .  స్మార్ట్ ఫోన్స్  మాత్రమే  కాకుండా చాలా  ఎక్ససరీస్  ను కూడా  అందిస్తుంది . వీటిలో పవర్  బ్యాంక్  కూడా కలదు . షియోమీ  తన MI  పవర్  బ్యాంక్ 2 ని  భారత్ లో లాంచ్ చేసింది .  ఈ పవర్  బ్యాంక్ 10000mAh  అండ్  20000mAh  బ్యాటరీ  కలిగి వుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 XIAOMI  10000mAh  బ్యాటరీ  గల పవర్  బ్యాంక్  యొక్క ధర  1,199 రూపీస్  అండ్  20000mAh  బ్యాటరీ  గల పవర్  బ్యాంక్  యొక్క ధర 2,199 రూ   వీటి సేల్స్  Mi.com  పై ఈరోజు  లేదా  20  జూన్  నుంచి మొదలవుతుంది .  అలానే   7 జులై  నుంచి ఫ్లిప్కార్ట్  మరియు అమెజాన్ లో   అందుబాటులోకి వస్తాయి ఇది  ప్లాస్టిక్  బాడీ  తో వస్తుంది ,  దీనిలో 2 వే  ఫాస్ట్  ఛార్జింగ్  సపోర్ట్  చేస్తుంది  రెండవది 2 14.1mm  మందం  మరియు యూని  మెటల్  బాడీ  తో వస్తుంది.  ఫాస్ట్  ఛార్జింగ్  ను సపోర్ట్  చేస్తుంది .  4.2 గంటలలో ఛార్జింగ్  పూర్తవుతుంది  . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo