Xiaomi Mi pad 2 ను రిలీజ్ చేసే ప్రయత్నాలలో ఉంది అని రిపోర్ట్స్. మొదటి తరం Mi pad ఆల్రెడీ మార్కెట్ లో 9,999 రూ లకు ఉంది. ఇది మంచి టాబ్లెట్ డివైజ్. కాకపోతే సిమ్ లేదు.
Surveyఇప్పటికే నవంబర్ 24 న ఈవెంట్ చేయనుంది అని అనౌన్స్ చేసింది కంపెని. అయితే ఈ ఈవెంట్ లో రెడ్మి నోట్ 2 ప్రో లాంచ్ చేసుంది అని అంచనా. కంపెని కో ఫౌండర్ కూడా ప్రో టీసర్ పోస్ట్ చేయటం జరిగింది.
అయితే కో ఫౌండర్ Bin Lin మళ్ళీ Mi pad 2 ఇమేజ్ కూడా పోస్ట్ చేయటం జరిగింది. ఇమేజ్ గమనిస్తే ఇది మరింత స్లిమ్ బాడీ అండ్ మెటల్ unibody డిజైన్ కలిగి ఉన్నట్లు అర్థమవుతుంది.
మరో నాలుగు రోజులలో వీటిలో ఉండే స్పెసిఫికేషన్స్ మరియు ప్రైసెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అఫిషియల్ లాంచ్ లో. అయితే Xiaomi మీడియా టెక్ ప్రోసేసర్స్ ఉండే డివైజెస్ ను ఇండియాలో అమ్మటానికి కుదరదు. బాన్ అయ్యింది. అందుకే రెడ్మి నోట్ 2 అండ్ Mi 4C రిలీజ్ కాలేదు.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile