ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, ఐడియా వంటి కంపెనీలతో పోటీ పడటానికి టెలికాం కంపెనీ వోడాఫోన్ మార్కెట్లో కొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ పేరు FRC 177 మరియు దీని ధర Rs. 177 గా వుంది .
Survey✅ Thank you for completing the survey!
కంపెనీ ఈ ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ లభ్యం . ఈ ప్లాన్ కేవలం ఢిల్లీ -NCR లోని వోడాఫోన్ ప్రీ పైడ్ యూజర్స్ కి అందుబ్బటులో కలదు . ఈ ప్లాన్ లో యూజర్ కి అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ తో పాటు డాలీ 1GB డేటా లభ్యం .
అయితే, ఈ ప్లాన్ మొట్టమొదటిసారిగా రీఛార్జి చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఒకవేళ మీరు వోడాఫోన్ యొక్క ప్రస్తుత వినియోగదారు అయితే, మీకు రూ 181 మరియు రూ. 195 ధరలలోఈ అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కంపెనీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా తన ప్రణాళికలను అందుబాటులోకి తెచ్చిందో లేదో ఇంకా తెలియదు.