250 రూపాయలకే 4GB 4G డేటా ను అందిస్తున్న వోడా ఫోన్

250 రూపాయలకే  4GB 4G డేటా ను అందిస్తున్న  వోడా  ఫోన్
HIGHLIGHTS

దీనితో పాటు వోడాఫోన్ 999 రూపాయలకు 22GB 4G డేటా అందిస్తోంది.

250 రూపాయలకే  4GB 4G డేటా ను అందిస్తున్న  వోడా  ఫోన్ 

దీనితో పాటు వోడాఫోన్ 999 రూపాయలకు 22GB 4G డేటా అందిస్తోంది. 
 
రిలయన్స్  jio  యొక్క 4 g  సేవలు మార్కెట్ లోకి వచ్చిన తరువాత ,ఇతర  టెలికాం కంపెనీలు  మార్కెట్ లో కొత్త ఆఫర్స్ ని ప్రవేశపెట్టేటందుకు  అత్యుత్సాహాన్ని  ప్రదర్శిస్తున్నాయి ,రోజు ఒకటికాకపోతే  వేరొక కంపెనీలు మార్కెట్  లోకి కొత్త డేటా ప్యాక్ పరిచయం లేదా ప్యాక్ వాయిస్ కాలింగ్  లాంటి  ఆఫర్స్ ని  అందిస్తున్నాయి,

 ఇప్పుడు వోడాఫోన్  ఈ పోటీ ని మరింత  తీవ్రతరం చేసింది.నిజానికి వోడాఫోన్ మార్కెట్ లోకి  ఒక కొత్త 4G డేటా ప్యాక్ ప్రవేశపెట్టింది.కేవలం250 రూ క్రింద వోడాఫోన్.  4GB 4G డేటా ని అందిస్తున్నది  సమాచారం . 
 దీని తో పాటు రెండో ప్యాక్  కూడా ప్రవేశ పెట్టింది వోడాఫోన్ ,ఇది కేవలం 999రూ కింద.  22GB డేటా అందిస్తున్నది . గతంలో కేవలం 250రూ. కు వోడాఫోన్ 1GB 4G డేటా ఇవ్వడం జరిగినది,అలాగే కేవలం 999 రూపాయలకు కేవలం డేటా 10GB ఇవ్వడం జరిగినది.దేని  మీదయితే  4g  సేవ అందుబాటులో ఉందొ ఈ  వోడాఫోన్ ప్రీపెయిడ్ పధకాలను అన్ని వర్గాలలో అందుబాటులో ఉన్నాయి. 

అదనంగా, వోడాఫోన్ రెండవ  డేటా పధకాలను అప్డేట్ చేయనుంది ,ఇప్పుడు కేవలం150 రూ  1GB 4G డేటా వినియోగించుతున్న వినియోగదారులకు 250 రూపాయలకు  4 జీబీ 4 జి  డేటా దొరుకుతుంది ,ఒక వేళ 6GB 4G డేటా కోసం యూజర్స్  కి Rs. 350  స్పెండ్  చేయాల్సి  వస్తుంది . దీని తో  పాటు 9GB డేటా 
కేవలం 450 రూపాయలకు దొరుకుతుంది ,13 జీబీ  కోసం 650 రూపాయలను  కోరుతుంది  మరియు 1500 లో 35 జీబీ  దొరుకుతుంది 

 

Digit.in
Logo
Digit.in
Logo