Vodafone ఇప్పుడు తన యూజర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు మంచి ఆఫర్ తో ఎంట్రీ ఇస్తుంది . కొంతమంది చూస్ చేయబడిన యూజర్లకు కేవలం రూ.399కే మొత్తం 90GB 4G డేటా ఇంకా అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ అండ్ STD కాల్స్ ఫెసిలిటీ ని యూజర్స్ కి అందిస్తుంది . మొత్తం ఈ ఫెసిలిటీస్ ని 6 నెలల పాటు ఇవ్వనుంది.
Surveyవొడాఫోన్ యూజర్స్ ఈ ఆఫర్ ని మొబైల్ నుంచి *121#కి డయల్ చేసి చెక్ చేసుకోవచ్చు .మీరు ఈ ఆఫర్ ని వొడాఫోన్ యాప్ ,వొడాఫోన్ కంపెనీ వెబ్ సైట్ ఇంకా ఆఫ్ లైన్ రీటెయిలర్ ద్వారా రీ ఛార్జ్ చేసుకోవచ్చు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile