Vodafone నుంచి డబుల్ డేటా ప్రయోజనం….

Vodafone నుంచి డబుల్ డేటా ప్రయోజనం….

మంగళవారం, వొడాఫోన్ 299 ప్రీపెయిడ్ ప్లాన్ ని  ప్రారంభించింది, దీనిలో కంపెనీ డబుల్ డేటా ప్రయోజనం ఇస్తోంది. ఈ ప్లాన్ ద్వారా, కంపెనీ  మరోసారి ఎయిర్టెల్ మరియు జియోలను ఎదుర్కుంటోంది. ఈ ప్లాన్ 56 రోజులు వాలిడిటీ తో వస్తుంది .

రూ 299 ప్లాన్ –

వోడాఫోన్ యొక్క ఈ ప్లాన్ లో, వినియోగదారులు 56 రోజులు ప్రతి రోజు 1 GB ఇంటర్నెట్ డేటా పొందుతారు. అయితే, ఈ ప్లాన్ లో , వినియోగదారులు 3G / 4G బదులుగా 2G డేటా స్పీడ్  పొందుతారు. దీనితో పాటుగా, వినియోగదారులు  అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , ఎస్టీడీ, రోమింగ్) మరియు 100 ఎస్ఎంఎస్ (లోకల్  మరియు నేషనల్ ) లను పొందుతారు. అయితే, ఈ ప్లాన్ లో లో అపరిమిత వాయిస్ కాలింగ్ లిమిటెడ్ కూడా ఉంది. రోజుకు 250 నిమిషాలు రోజువారీ మరియు వారానికి  1000 నిమిషాలు ఉచితంగా కాల్ చేయవచ్చు.

ఈ ఎయిర్ కండీషనర్లు ప్రత్యేక డీల్స్ లో లభ్యం….

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo