Vodafone 198 రూపీస్ లోలాంచ్ చేసిన అన్లిమిటెడ్ వాయిస్ అండ్ డేటా ప్లాన్….

Vodafone  198 రూపీస్ లోలాంచ్ చేసిన అన్లిమిటెడ్ వాయిస్ అండ్ డేటా ప్లాన్….

వోడాఫోన్ 198 రూపాయల ధర వద్ద ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త ప్యాక్ ప్రకటించింది . ఇది కేవలం 198 రూపాయల సరికొత్త మరియు చౌకైనప్లాన్ .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్యాక్ లో రోజుకు 1GB డేటా మరియు  అదనంగా, వినియోగదారులు భారతదేశం లో రోమింగ్ లో అపరిమిత లోకల్  మరియు STD కాల్స్ పొందవచ్చు.

ఈ ప్యాక్ కింద, ప్రతిరోజూ 100 SMS లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్యాక్ యొక్క వాలిడిటీ  28 రోజులు మరియు ఇవి 4 జి సర్కిల్లో అందుబాటులో ఉంటాయి. కొత్త వినియోగదారులు 229 రూపాయలు రీఛార్జ్ చేయవచ్చు మరియు వోడాఫోన్ సూపర్నెట్ 4G నెట్వర్క్లో ఈ లాభాలను పొందవచ్చు .తాజాగా అన్లిమిటెడ్ ఆఫర్ను ప్రవేశపెట్టినప్పుడు, అవినీష్ ఖోస్లా (అసోసియేట్ డైరెక్టర్ – కన్స్యూమర్ బిజినెస్, వోడాఫోన్ ఇండియా) ఇలా అన్నారు, "వోడాఫోన్లో మేము మా వినియోగదారులకు బెస్ట్ సర్వీస్ ని ను అందించడంలో ఎల్లప్పుడూ  ముందున్నామని నమ్ముతున్నాము. మేము మా కొత్త ప్లాన్  ప్రతిపాదన ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. ఇది మా వినియోగదారులు వాయిస్ మరియు డేటా రెండింటికీ కనెక్ట్ అయ్యేందుకు సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము. "

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo