ఈరోజు అమెజాన్ నుండి Split AC పైన గొప్ప డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

బెస్ట్ ఇన్వెర్టర్ AC ల పైన అమెజాన్ ఆఫర్లు

HDFC బ్యాంక్ అఫర్ కూడా పొందవచ్చు

మంచి Split AC పొందే ఛాన్స్ మిస్సవ్వకండి

ఈరోజు అమెజాన్ నుండి Split AC పైన గొప్ప డీల్స్ అందుకోండి

కొత్త ఎయిర్ కండిషనర్ (AC) కొనాలని చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ ఇండియా నుండి అందుబాటులో వున్నా ఈ బెస్ట్ ఆఫర్లను చూడవచ్చు. అమెజాన్  ఈరోజు లేటెస్ట్ బెస్ట్ ఇన్వెర్టర్ AC ల పైన మంచి ఆఫర్లను అందించింది. ఈ AC లు సరసమైన ధరలో మంచి ఫీచర్లతో పాటుగా మీ డబ్బుకు తగిన విలువని ఇచ్చేవిగా ఉంటాయి. మరి ఆ ఆఫర్లేమిటో చూద్దమా!.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అధనంగా, HDFC బ్యాంక్ అఫర్ కూడా పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI ఆఫర్లతో ఈ AC లను కొనేవారికి 1750 రూపాయల వరకూ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.       

Voltas 1 Ton 3 Star Inverter Split AC

Voltas సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 49,990 గా ఉండగా, అమెజాన్ దీన్ని ఈరోజు 38% డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 30,990 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

AmazonBasics 1.5 Ton 5 Star Inverter Split AC

AmazonBasics నుండి వచ్చిన ఈ ఏసీ సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 34,400 గా ఉండగా, అమెజాన్ దీన్ని ఈరోజు 17% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 29,199 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Samsung 1.5 Ton 3 Star Inverter Split AC

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ Samsung ఏసీ, 5 ఇన్ వన్ కన్వర్టబుల్ ఫీచర్ తో అవస్తుంది మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 48,990 గా ఉండగా, అమెజాన్ దీన్ని 33% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 32,990 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Lloyd 1.5 Ton 5 Star Inverter Split AC

Lloyd నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్, యాంటీ వైరల్, డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 60,990 గా ఉండగా, అమెజాన్ దీన్ని 38% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 38,000 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Sanyo 1.5 Ton 5 Star Dual Inverter Wide Split AC

Sanyo సంస్థ నుండి వచ్చిన ఈ 1.5 టన్ ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 45,900 గా ఉండగా, అమెజాన్ దీన్ని 27% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 33,490 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo