స్నాప్ డీల్ రిలయన్స్ Jio సిమ్ కార్డ్స్ కూడా డెలివరీ చేయనుంది. లేటెస్ట్ గా కొద్ది రోజుల క్రితమే స్నాప్ డీల్ 2000 రూ కొత్త కరెన్సీ నోట్ లను కూడా డెలివరి చేయటం ప్రారంభం చేసింది.
Surveyదానిపై అదనపు సమాచారం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. అయితే Jio సిమ్స్ అనేది ప్రస్తుతానికి ఇంకా టెస్టింగ్ phase లో ఉంది. పైగా కేవలం స్నాప్ డీల్ నుండి ఈమెయిలు వచ్చిన వారె సిమ్స్ ను ఆర్డర్ చేయగలరు ఫ్రీ గా.
అవును ఇందుకు snapdeal ఎటువంటి charges తీసుకోవటం లేదు. అంతా ఫ్రీ. eKYC ప్రోసెస్ అంతా snapdeal సైట్ లోనే చేసుకోగలరు కూడా.
అంతా అయిపోయాక, డెలివరీ టైం స్లాట్ ఎంచుకోవాలి. డెలివరి టైం, ప్రోమో కోడ్ మరియు కన్ఫర్మేషన్ అన్నీ SMS లోకి వస్తాయి. ప్రోమో కోడ్ అనేది డెలివరి చేసిన వ్యక్తికి ఇవ్వాలి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile