మీ ఫోన్‌లోని ఈ 5 యాప్ లను వెంటనే తీసెయ్యండి..!

HIGHLIGHTS

ఈ యాప్స్ మీ డేటాని సేకరిస్తాయి

మీ ఫోన్ ఒకేసారి చెక్ చేసుకోండి

గూగుల్ ఈ యాప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది

మీ ఫోన్‌లోని ఈ 5 యాప్ లను వెంటనే తీసెయ్యండి..!

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన మరియు సాధారణ సమస్య వైరస్ ఎటాక్. ఈ సమస్య ఎక్కవగా అనర్ధమైన యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఉండవచ్చు. తర్డ్ పార్టీ యాప్స్ తో ఈ సమస్య సర్వసాధారణమే అయినా అప్పుడప్పుడు ప్లే స్టోర్ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. అయితే, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా యాప్ వైరస్ భారిన పడినట్లు గుర్తిస్తే వెంటనే వాటిని ప్లే స్టోర్ నుండి వెంటనే తొలగిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇటీవల కూడా గూగుల్ కొన్ని ప్రముఖ యాప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఈ యాప్స్ యూజర్ల సున్నితమైన డేటాని సేకరించే మాల్వేర్ ను కలిగి ఉన్నట్లుగా గుర్తించిన కారణంగా ఈ యాప్స్ ను తొలిగించింది. వీటిలో కొన్ని యాప్స్ ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి. మీరు ఆకానుక మీ ఫోన్ లో ఈ యాప్స్ లో ఏదైనా యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే మీ ఫోన్ నుండి డిలీట్ చేయండి. ఈ క్రింద ఆ యాప్స్ లిస్ట్ చూడవచ్చు.

Apps List

  • PIP Pic Camera Photo Editor
  • Wild & Exotic Animal Wallpaper
  • Zodi Horoscope – Fortune Finder
  • PIP Camera 2022
  • Magnifier Flashlight

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo