JIO వినియోగదారులు రోజుకు 1GB 4G డేటా

JIO వినియోగదారులు రోజుకు 1GB 4G డేటా

రిలయన్స్ జియో రూ. 153 ధర ప్రీపెయిడ్ ప్లాన్లో మార్పు తెచ్చింది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్లాన్ జియో ఫోన్  వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాన్ లో జియో  ఫోన్  వినియోగదారులు రోజుకు 1GB 4G డేటా పొందుతారు. అలాగే, అపరిమిత లోకల్  మరియు STD కాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీనితో పాటుగా  జియో టీవీ , జియో  Cinema వంటి  జియో అప్లికేషన్లను కూడా 28 రోజులు ఉపయోగించవచ్చు.

దీనితో పాటు, జియో ఫోన్  కోసం రెండు కొత్త ప్యాక్లను కూడా ప్రవేశపెట్టింది. ఒక దాని ధర రూ. 24 మరియు  రెండవ దాని ధర రూ. 54 ఉంది. రెండు రోజువారీ 500MB హై స్పీడ్  డేటా ఇస్తాయి . మొదటి ప్లాన్ వాలిడిటీ  2 రోజులు మరియు రెండవది 7 రోజులు. రెండు ప్లాన్ లు  ఉచిత కాలింగ్, అపరిమిత డేటా మరియు జియో యాప్స్ కు యాక్సెస్ రెండు రోజులు  వస్తాయి.

ఈ రెండు ప్యాక్లు జియోఫోన్లో జియో సిమ్ ను ఉపయోగించినప్పుడు మాత్రమే పనిచేస్తాయి . ఈ రెండు కొత్త ప్రణాళికలు జియోఫోన్స్ కోసం మాత్రమే పరిచయం చేయబడ్డాయి.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo