రిలయన్స్ Jio Oppo మాన్సూన్ ఆఫర్: ఈ ఆఫర్ బెనిఫిట్ మీకోసమే…!

రిలయన్స్ Jio Oppo మాన్సూన్ ఆఫర్:  ఈ ఆఫర్  బెనిఫిట్ మీకోసమే…!

 రిలయన్స్ Jio తో పార్టనర్ షిప్ ని , చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్  OPPO ప్రకటించింది. ఈ భాగస్వామ్యం నుండి మీరు అదనపు డేటా మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందుతున్నారని మీకు తెలుస్తుంది. జియో Oppo మాన్సూన్ ఆఫర్ కింద , Oppo యొక్క స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే వారు, రిలయన్స్ జీయోచే 3.2GB 4G డేటాను పొందుతారు , దానితోపాటు, మీరు కూడా రూ .4,900 ఇతర లాభాలను పొందుతున్నారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ జీయో యూజర్స్  ఒక OPPO పరికరాన్ని కొనుగోలు చేసే ఎవరైనా ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు, మీరు కేవలం రిలయన్స్ జీయో యొక్క SIM కలిగి ఉండాలి. మీరు కస్టమర్ అయితే మరియు Oppo యొక్క ఏదైనా పరికరాన్ని కొనుగోలు చేసినట్లయితే, రిలయన్స్ జియో నుండి రూ. 1,800 కి తక్షణ క్యాష్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. 50 రూపాయల విలువైన 36 వోచర్లు ద్వారా మీకు ఈ క్యాష్బ్యాక్ ఇవ్వబడుతుంది. దీనితో పాటు, జీయో తరపున JioMoney గా సుమారుగా 1,800 రూపాయల ప్రయోజనం పొందుతారు.

అయితే, మీరు JioMoney లో లభించే మొత్తాన్ని మీరు వివిధ రూపాల్లో 600 రూపాయల్లో పొందవచ్చు.ఇంతే కాకుండా, మీరు Makemytrip నుండి రూ 1,300 డిస్కౌంట్ కూపన్లు పొందుతారు. ఆఫర్ గడువు ముగిసినప్పటికీ, ఇది జూన్ 28, 2018 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ప్రీపెయిడ్ టారిఫ్ రీఛార్జి రూ 198 లేదా రూ 299 తర్వాత మాత్రమే క్యాష్బ్యాక్ లభిస్తుంది.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo