91GB డేటా JIO నుంచి .

91GB డేటా JIO నుంచి .

జియో ప్రీ పైడ్ అండ్ పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం  499 రూ కొత్త ప్లాన్ ని అనౌన్స్ చేసింది .ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  91 రోజులు మరియు 91GB  డేటా ఇస్తుంది .  ఇది వెబ్సైట్ యొక్క ప్లాన్ పేజీలో ఈ ప్లాన్ కనిపించదు .
 మీరు ఈ ప్లాన్ ను కేవలం  మై జియో యాప్ లేదా వెబ్సైట్ రీఛార్జ్ సెక్షన్ లో వెళ్లి  ఆక్సెస్ చెయ్యవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, ఈ ప్లాన్  ఉచిత కాలింగ్ మరియు ఎస్ఎమ్ఎస్ సౌకర్యం కూడా అందిస్తుంది. రూ 499 రూ .459 మరియు రూ .509 మధ్య ఉంచారు. 459 రూపాయల ప్రకారం, 84 జీబీ డేటా 84 రోజులకు అందుబాటులో ఉంది, అయితే 509 రూపాయల ప్లాన్  49 రోజులకు 98 జిబి డేటాను కలిగి ఉంది.

కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్స్ ని  అప్డేట్ చేసింది . కొత్త  అప్డేట్ తో, జియో యొక్క ప్రీపెయిడ్ డేటా ప్లాన్స్ రూ 52 నుండిస్టార్ట్ అయ్యి  రూ 4,999 వరకులభ్యం . పోస్ట్-పైడ్  వినియోగదారులు 309 నుండి 999 రూ. వరకు ప్లాన్స్ ను ఎంచుకోవచ్చు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo