రిలయన్స్ JIO 8 నెలలలో 100 మిలియన్ యూజర్స్ ని జత చేసుకుని చాలా హ్యాపీ గా వుంది . ట్రాయ్ రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ లో జియో 3.87 సబ్స్ క్రైబర్స్ గా వున్నారు . మార్చ్ నెలతో పోలిస్తే చాలా తక్కువగా వున్నారు.
Surveyమార్చ్ నెలలో జియో నుంచి 5.83 సబ్స్ క్రైబర్స్ జత జత అయ్యారు. డిసెంబర్ లో జియో నుంచి 20.3 మిలియన్ చందాదారులు జత అవ్వటం గమనార్హం .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile