HIGHLIGHTS
jio వారి బెస్ట్ రూ 499. డేటా ప్లాన్
jio ప్రైమ్ మెంబర్షిప్ March 1st నుంచి మొదలు అయ్యింది. . దీనిలో చేరాలి అనుకున్నవారు 99 రూ చెల్లించాలి . దీనిద్వారాగా మార్చ్ 31 2018 వరకు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతినెలా 303 రూ చెల్లించుట ద్వారా రోజుకి 1 జీబీ 4జి డేటా ను పొందవచ్చు. మరియు ఇంకో 2 ప్లాన్స్ యూజర్స్ కోసం అందచేస్తోంది .
303డేటా ప్లాన్ కాకుండా మరో రెండు కొత్త డేటా ప్లాన్స్ యూజర్స్ కి అందిస్తున్నారు. వాటిలో బెస్ట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాము.
Surveyవీటిలో రూ.149 ప్లాన్ఒకటి ఈ ప్లాన్‌లో కేవలం 2జీబి డేటా మంత్ అంతా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాయిస్ కాల్స్ .కంప్లీట్ గా ఫ్రీ 149 రూ ప్లాన్ చాల మందికి నచ్చుతుంది. కాకపోతే ఇంకొక మంచి ఆఫర్ ఏమిటంటే రూ.499. ఈ ప్లాన్‌లో 60జీబి డేటా లభిస్తుంది. రోజుకు 2జీబి చొప్పున మంత్ మొత్తం యూస్ చేసుకోవచ్చు.వాయిస్ కాల్స్ కంప్లీట్ గా ఫ్రీ గా ఇస్తున్నారు
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile