పవర్ బ్యాంకు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే కరెంట్ మార్కెట్ లో ఇప్పటికీ ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. Ambrane 10000 mah పవర్ బ్యాంక్ 499 రూ లకు వస్తుంది.
Surveyషాప్ క్లూస్ లో ఈ ఆఫర్ ఇంకా రన్నింగ్ లో ఉంది. మీరు చదివే time కు అయిపోతే మరలా ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు ట్రై చేసుకోవటమే. లింక్ కొరకు ఆర్టికల్ లాస్ట్ లో చూడండి.
కొనే ముందు రివ్యూస్ అండ్ description చూసి తీసుకోవటం బెటర్. మీకు దీనిపై సందేహాలన్నీ తీరిపోతాయి. దీనిని నేను వాడలేదు. కేవలం మీకు ఆఫర్ గురించి తెలియజేస్తున్నా.
ఈ లింక్ లో వైట్ అండ్ బ్లూ కలర్ కొనగలరు. ఈ లింక్ లో బ్లాక్ కలర్ కొనగలరు. ఒరిజినల్ ప్రైస్ – 1,799 rs అని ఉంది. అదనంగా 79 రూ షిప్పింగ్ charges ఉన్నాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile