పేటియం మాల్ రిపబ్లిక్ డే సేల్ : టాప్ -5 పవర్ బ్యాంక్ డీల్స్
గొప్ప సామర్ధ్యం కలిగిన ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం.
పేటియం మాల్, రిపబ్లిక్ డే సందర్భగా తీసుకొచ్చిన ఈ సేల్ ద్వారా, పవర్ బ్యాంక్స్ పైన గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. గొప్ప సామర్ధ్యం కలిగిన ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం. ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
SurveyAmerican Express కార్డు ద్వారా, ఈ సేల్ నుండి కొనుగోలు చేసేవారికి 10% అధనపు క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.
Powerocks P1005A 10000 mAh Power Bank
ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 200 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,299 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 65% డిస్కౌంట్ మరియు "PB10" ప్రోమోకోడ్ తో 45రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ పవర్ బ్యాంకును రూ. 404 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Fedito 15000 mAh Power Bank (White)
Fedito యొక్క ఈ పవర్ బ్యాంక్ 15,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 200 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 73% డిస్కౌంట్ మరియు "PB10" ప్రోమోకోడ్ తో 55రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ పవర్ బ్యాంకును రూ. 494 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Lionix P-3 15000 mAh Power Bank
Lionix యొక్క ఈ పవర్ బ్యాంక్ 15,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2.1 A తో 3 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,499 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 67% డిస్కౌంట్ మరియు "PB10" ప్రోమోకోడ్ తో 50 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ పవర్ బ్యాంకును రూ. 449 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Eveready UM100I 10400 mAh Power Bank
Eveready యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 5V తో 1 USB పోర్టు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,500 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 76% డిస్కౌంట్ మరియు "PB10" ప్రోమోకోడ్ తో 60 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ పవర్ బ్యాంకును రూ. 535 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Ambrane P-1122 10000 mAh Power Bank
Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,799 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 56% డిస్కౌంట్ మరియు "PB10" ప్రోమోకోడ్ తో 80 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ పవర్ బ్యాంకును రూ. 719 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile