JIO కొత్త ఆఫర్ , అడిషనల్ 4G డేటా .

JIO  కొత్త ఆఫర్ , అడిషనల్  4G డేటా .

చైనాకు చెందిన హ్యాండ్ సెట్ తయారీ కంపెనీ Oppo సోమవారం టెలికాం సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ జియోతో కలిసి కొత్త కొనుగోలుదారులకు ప్రత్యేక డేటా లాభాలనుఅందించింది. కొత్త ఆఫర్ కింద, కొత్త Oppo హ్యాండ్సెట్లను కొంటే  మరియు రూ. 399 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తున్న కస్టమర్లు 100 GB వరకు అదనపు డేటాను పొందుతారు.
ఈ ఆఫర్ Oppo యొక్క అన్ని 4G స్మార్ట్ఫోన్లకు వర్తిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కంపెనీ  గత నెలలో  F5 స్మార్ట్ఫోన్ మార్కెట్ లోకి తెచ్చింది, ఇది కృత్రిమ మేధస్సు యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉంది. 6-అంగుళాల ఫుల్ HD ప్లస్ స్క్రీన్ ఉంది మరియు యాస్పెక్ట్ రేషియో  16: 9. కలిగి వుంది . 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo