Nokia 6 ఇప్పుడు మరింత సెక్యూర్ , ఈ అప్డేట్ తో

Nokia 6 ఇప్పుడు మరింత సెక్యూర్ , ఈ అప్డేట్ తో

HMD  నోకియా బ్రాండ్ తో స్టాక్ ఆండ్రాయిడ్  మరియు  సకాలంలో అప్డేట్ లను ఇస్తున్నట్లు  వాగ్దానం చేసింది. దీనర్థం  కంపెనీ గూగుల్ ద్వారా కొత్త  అప్డేట్ లను ఫైనల్ చేస్తూ కంపెనీ తన హ్యాండ్సెట్లకు కొత్త సెక్యూరిటీ ప్యాచ్లను అందిస్తుంది. నోకియా 6 (TA-1003) గ్లోబల్ వెర్షన్  నవంబర్ నెలలో కొత్త సెక్యూరిటీ పాచెస్ పొందడం ప్రారంభించింది.ఈ అప్డేట్ 150MB  మరియు ఈ అప్డేట్ లో ఇంకొక మార్పు లేదు. ఈ సంవత్సరం చివరిలో, నోకియాని కలిసే ఓరియో అప్డేట్ లలో కొత్త ఫీచర్లు కనిపిస్తాయి.HMD నోకియా 8 యొక్క ఒరియో బీటా  టెస్టింగ్ పూర్తయిందని ప్రకటించింది. Nokia 6  స్మార్ట్ ఫోన్ యెల్ల ఫీచర్స్ చూస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే అండ్ 2.5D  గొరిల్లా గ్లాస్ .  ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  430 ప్రోసెసర్  అండ్  3GB RAM  కలిగి వుంది . దీనిలో  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

 

 

Santhoshi

Santhoshi

Digit.in
Logo
Digit.in
Logo