ఈ వారం OTT లో రిలీజైన మరియు కాబోతున్నలేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు..!!

HIGHLIGHTS

ఈ వారం OTT లో బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి

'బీస్ట్' ఈరోజు నుండి రెండు OTT ప్లాట్ ఫామ్స్ పైన స్ట్రీమ్ అవుతోంది

మే 13 న మరొక మరొక బ్లాక్ బాస్టర్ సినిమా కూడా స్ట్రీమ్ కాబోతోంది

ఈ వారం OTT లో రిలీజైన మరియు కాబోతున్నలేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు..!!

ఈ వారం OTT లో బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తలపతి విజయ్ బ్లాక్ బాస్టర్ 'బీస్ట్' ఈరోజు నుండి రెండు OTT ప్లాట్ ఫామ్స్ పైన స్ట్రీమ్ అవుతోంది. అలాగే, మే 13 న మరొక మరొక బ్లాక్ బాస్టర్ సినిమా కూడా స్ట్రీమ్ కాబోతోంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన RRR కూడా ఇదే నెలలో స్ట్రీమ్ కాబోతుతోంది.  RRR మూవీ  ఈ నెల 20 న నెట్ ఫ్లిక్స్ మరియు జీ 5 నుండి స్ట్రీమ్ కాబోతోంది. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయిన కాబోతున్న కొత్త సినిమాలు ఏవో ఒక లుక్ వేయండి.         

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బీస్ట్

తలపతి విజయ్ నటించిన యాక్షన్ మూవీ బీస్ట్ ఈ OTT లో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 13 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే, ఈ సినిమా ఊహించిన ఘన విజయాన్ని మాత్రం సాధించ లేక పోయింది. బీస్ట్ మూవీ మే 11 న, అంటే ఈరోజు Netflix మరియు Sun Next రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాను రెండు ప్లాట్ ఫామ్స్ పైన HD మరియు 4K రిజల్యూషన్ లో కూడా చూడవచ్చు.                    

ది కశ్మిర్ ఫైల్స్

ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2022 లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని భారీ కలక్షన్ లతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించింది. ఇక విషయానికి వస్తే, 1990 ల కాలంలో  కశ్మిర్ నుండి అక్కడి పండితులు వలస వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు మరియు వారు ఎదుర్కొన్న సంఘటనలను ఈ చిత్రం చూపించారు. ఈ సినిమా మే 13 నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo