TCL 55 inch P2M 4K UHD TV యొక్క ఆకట్టుకునే లక్షణాలు మీకోసం

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 17 Aug 2017
TCL 55 inch P2M 4K UHD TV యొక్క ఆకట్టుకునే లక్షణాలు మీకోసం
TCL 55 inch P2M 4K UHD TV యొక్క ఆకట్టుకునే లక్షణాలు మీకోసం

TCL 55 "P2M 4K UHD TV యొక్క ఆకట్టుకునే లక్షణాలు మీకోసం 

ఇప్పుడున్న ఆధునిక ప్రపంచాన్ని మొబైల్స్ శాసిస్తున్నాయి . సాంప్రదాయ కేబుల్ టీవీ పరిధి దాటి  ఇప్పుడు కేవలం  స్మార్ట్ ఫోన్స్ మాతరం  రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కేబుల్ టీవీ రోజులు ఎప్పుడో పోయాయి . ఇప్పుడు రానురాను టీవీ రూపురేఖలలో ఎన్నో మార్పులు మనం చూస్తున్నాము . TCL 55 "P2M  స్మార్ట్ఫోన్ల లానే  దాదాపు అదే సెట్ లక్షణాలు  కలిగి  కొన్ని 4K UHD డిస్ప్లేలు వంటి వి కొన్ని అందిస్తుంది. చాలా పెద్ద స్క్రీన్ కలిగి ఉంటుంది .

TCL 55 "P2M TV మీ ఇంటికి సరైన ఎంటర్టైన్మెంట్   కేంద్రం   ఎందుకు అవుతుందో ఇక్కడ  ఇక్కడ మీకు తెలుస్తుంది . 

 మీరు Full HD కోసం ఎదురుచూస్తున్నట్లయితే వారు 4K UHD ద్వారా  మిమ్మలిని ఆశ్చర్యపరచటానికి  సిద్ధం గా వున్నారు .

 దీని రిజల్యూషన్  స్టాండర్డ్ ప్రస్తుతం  మార్కెట్లో వున్న ఫుల్  HD టీవీల  కంటే నాలుగు రెట్లు అత్యుత్తమంగా ఉంది . FHD 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ను అందిస్తుంది. 55-అంగుళాల ప్యానెల్తో కలిపి  TV  వ్యూయింగ్ కి  ఉపయోగపడుతుంది. మెరుగైన  పిక్చర్ క్వాలిటీ  కోసం ఈ టీవీ HDR ప్రో అని పిలువబడే TCL యొక్క  సెల్ఫ్ డెవలపేడ్  HDR తో వస్తుంది .

మార్కెట్లో చాలా స్మార్ట్ఫోన్లు వలె ఈ టీవీ Android M చేత  ఆధారితమైంది  మరియు అధికారికంగా Google చే ధృవీకరించబడుతుంది. కాబట్టి మీరు Play Store, ఆటలు మరియు మరిన్ని Google మొత్తం  సర్వీసెస్ కు   యాక్సిస్  పొందుతారు. దీని అర్థం మీరు మీ TV నుండి Google యొక్క ఆండ్రాయిడ్ ఇకో  సిస్టం  మొత్తానికి  యాక్సెస్  కలిగి ఉంటారని అర్థం. కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ వంటి అనువర్తనాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఆన్లైన్ కంటెంట్ను చూడటం ద్వారా మీ టీవీ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. 

TCL 55 "P2M TV మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది .  సో  మోడర్న్ హౌస్ లో  పరిపూర్ణం  గా కనిపిస్తోంది. ఇది మంచి షైనింగ్ లుక్ తో కనిపిస్తుంది . తద్వారా ఇది నిజంగా రూమ్ లోని ఎవరి  దృష్టినైనా  ఆకర్షిస్తుంది. దీనిలోని ఫ్రేమ్స్  అనోడిక్ ఆక్సిడైజ్డ్  మెటీరియల్స్ ను  ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇది రస్ట్ప్రూఫింగ్  క్యాపబిలిటీస్  పాటు అధిక బలం  మరియు  హార్డ్నెస్  ను  అందిస్తుంది. 

ఆధునిక TV లు మరియు క్లాసిక్ CRT టివిల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం  దానియొక్క సైజు .ఈ వ్యత్యాసం స్పష్టంగా మీకు  TCL 55 "P2M TV, దాని  స్లిమెస్ట్   ఎడ్జ్  11mm వద్ద  స్పష్టంగా తెలుస్తుంది . దీనిలో  వెనుక భాగం కూడా  సన్నగా ఉంటుంది . ఇది చాలా అందంగా కనిపిస్తోంది. పిక్చర్ క్వాలిటీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది . 

గత కొన్ని ఏళ్లుగా టీవీ లో జరుగుతున్నా మార్పులలో టీవీ రిమోట్ ని ముఖ్యం గా చెప్పవచ్చు . రాను రాను  టీవీ   ఎన్నో ఆప్షన్స్ పొందడంతో, తయారీదారులు రిమోట్కు మరిన్ని బటన్లను జోడించడం ప్రారంభించారు. ఫలితంగా, చాలా రిమోట్  కంట్రోల్స్  వివిధ బటన్ల  తో గందరగోళంలా కనిపిస్తాయి, ఇవి  చాలా కన్ కన్ఫ్యూజింగ్  గా ఉంటాయి . TCL 55 "P2M TV యొక్క రిమోట్ వాయిస్  కంట్రోల్ తో  వస్తుంది, ఇది ఎవరికైనా ఉపయోగించడానికి సులభమైనది . చేయడానికి  మల్టిపుల్  లాంగ్వేజ్ ఆప్షన్స్  కూడా ఉన్నాయి.

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
₹ 15499 | $hotDeals->merchant_name
HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
ah arctic hunter Anti-Theft 15.6 inches Water Resistant Laptop Bag/Backpack with USB Charging Port and for Men and Women (Black)
ah arctic hunter Anti-Theft 15.6 inches Water Resistant Laptop Bag/Backpack with USB Charging Port and for Men and Women (Black)
₹ 2699 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status