JIO ఇప్పుడు మొబైల్ బ్రాడ్బ్యాండ్లో TOP

JIO  ఇప్పుడు మొబైల్ బ్రాడ్బ్యాండ్లో TOP

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం మాట్లాడుతూ మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో భారత్ ప్రపంచంలో మొట్టమొదటి ప్లేస్ లో ఉందని  అన్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

భారత్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ ని  అమెరికా, చైనా కన్నా ఎక్కువ మంది ప్రజలు వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. హెచ్డి లీడర్షిప్ సమ్మిట్లో అంబానీ ఒక సంవత్సరం క్రితం మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగం విషయంలో భారతదేశం ప్రపంచంలోని 150 వ స్థానములో ఉండేది . జియో లాంచ్  తర్వాత  టాప్ ప్లేస్ కి వచ్చింది .

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo