క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. 83 మూవీ OTT లో వచ్చేసింది..!!

HIGHLIGHTS

సినిమా థియేటర్లలో రిలీజైన చాలా రోజుల తరువాత 83 మూవీ OTT లో విడుదల చెయ్యబడింది

83 మూవీ హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ మరియు మలయాళం భాషల్లో చూడవచ్చు

కబీర్ ఖాన్ అద్భుతంగా తెరకేక్కించిన 83 మూవీని ఇప్పుడు OTT లో చూడవచ్చు

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. 83 మూవీ OTT లో వచ్చేసింది..!!

సినిమా థియేటర్లలో రిలీజైన చాలా రోజుల తరువాత 83 మూవీ OTT లో విడుదల చెయ్యబడింది. ఈ సినిమా ఇప్పుడు డిస్నీ+ హాట్ స్టార్ మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ పైన అందుబాటులో వుంది.  83 మూవీ నెట్ ఫ్లిక్ లో కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండగా, డిస్నీ+ హాట్ స్టార్ లో మాత్రం హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ మరియు మలయాళం భాషల్లో చూడవచ్చు. ఈ సినిమా భారత్ 1983 వరల్డ్ కప్ గెలిచిన వృత్తాంతాన్ని కధగా తెరకెక్కించారు. కబీర్ ఖాన్ అద్భుతంగా తెరకేక్కించిన 83 ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ + హాట్‌స్టార్‌ లలో చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

Digit.in
Logo
Digit.in
Logo