JIO స్టార్ట్ చేసిన క్రికెట్ ప్లే ఎలాంగ్ ….

JIO  స్టార్ట్ చేసిన  క్రికెట్ ప్లే ఎలాంగ్   ….

రిలయన్స్ జియో  లైవ్ మొబైల్ గేమ్ జియో క్రికెట్ ప్లే ఎ లాంగ్ ప్రారంభించింది .  దీనితో  పాటు  'ధన్ ధనా  ధన్ లైవ్' కార్యక్రమాన్ని ఏప్రిల్ 7 న మై  జియో అప్లికేషన్ లో ప్రారంభిస్తారు.ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కామెడీ షో తో   కలుపుతుంది. ఈ షో మై  జియో యాప్ పై ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది. షో జియో మరియు నాన్-జియో ఇద్దరు  వినియోగదారుల కోసం ఫ్రీ  ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ మరియు స్పోర్ట్స్ యాంకర్ సమీర్ కోచోర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ దేశంలో అన్ని స్మార్ట్ఫోన్ వినియోగదారులు ప్లే చేయగలరు. ఇది 11 భారతీయ భాషలలో ఆడవచ్చు.

జియో ఒక క్రికెట్ సీజన్ ప్యాక్  ప్రవేశపెడుతుంది దీనిలో యూజర్స్ తమ  మొబైల్ ఫోన్లలో లైవ్  మ్యాచ్లను చూడగలుగుతారు . ఇది దాదాపు ప్రతి లైవ్  మ్యాచ్ 51 రోజులలో ప్రసారం చేయగలదు . ఈ ప్యాక్లో రూ .251 లో 102 జిబి డేటాను ఇస్తారు.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo