ప్రైమ్ మెంబర్స్ కి JIO ఇచ్చిన ఈ పెద్ద గిఫ్ట్…..

ప్రైమ్ మెంబర్స్ కి  JIO  ఇచ్చిన ఈ పెద్ద గిఫ్ట్…..

ఎవరైతే JIO  యొక్క ప్రైమ్ మెంబర్స్ మార్చి 31, 2018 వరకు ఎక్స్ క్లూజివ్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో వారు ఏ అదనపు చార్జ్ లేకుండా ఒక ఏడాదికి ప్రయోజనం పొందుతారు. కంపెనీ  శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో ఈ సమాచారం ఇచ్చింది. కంపెనీ  యొక్క ప్రస్తుత కస్టమర్లు దీని సభ్యత్వం కోసం మైజియో యాప్ లోకి  వెళ్లవలిసిఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం 17.5 మిలియన్ మంది జియో ప్రైమ్  సభ్యులు ఉన్నారు.కొత్త జియో వినియోగదారుల కోసం (ఏప్రిల్ నుండి) జియో ప్రైమ్ మెంబర్షిప్  ఫీజు 99 రూపాయలలో కొనసాగుతుంది.

"కొత్త వినియోగదారుల కోసం JIO ప్రైమ్ మెంబర్షిప్  లభ్యత భారతీయులకు భిన్నమైన డిజిటల్ జీవిత అనుభవంతో జీవన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది."

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo