JIO : రోజూ 3GB 4G డేటా…

JIO : రోజూ 3GB 4G డేటా…

మీరు JIO నుంచి రోజువారీ  1GB లేదా 2GB 4G డేటా లభించే ప్లాన్స్  ఇష్టపడక పోతే  , మేము ఒక కొత్త ప్లాన్ గురించి చెప్పబోతున్నాము , అనగా 3GB 4G డేటా ఈ ప్లాన్ లో పొందవచ్చు . JIO  యొక్క ఈ ప్లాన్ ధర రూ. 799 . ఈ ప్లాన్  క్రింద 28 రోజుల వాలిడిటీ  ఇవ్వబడింది.

వినియోగదారులు ఈ ప్లాన్ క్రింద అపరిమిత లోకల్  మరియు STD కాల్స్ చేయవచ్చు.  మరియు దీనిలో మొత్తం  84GB 4G డేటా అందుబాటులో ఉంది. దీని  కింద, వినియోగదారులు అపరిమిత SMS చేయవచ్చు మరియు , వినియోగదారులు జియో Apps అపరిమిత యాక్సెస్ చేయవచ్చు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo