రిలయన్స్ జియో రిపబ్లిక్ డే (జనవరి 26) లో జియోఫోన్ కస్టమర్లకు ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత డేటాను 49 రూపాయలకు ప్రారంభించింది .ఒక ప్రకటనలో, "జియోఫోన్ వినియోగదారులకు ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత డేటా (ఒక్క GB గరిష్ట వేగం) ను 28 రోజులకు పొందగలుగుతారు, దీనితో పాటులా జియో డేటా రూ.11, రూ.21, రూ. 51, రూ.101 లో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది .
Survey✅ Thank you for completing the survey!
డిజిటల్ సాధికారత మూడు పద్ధతులు-కనెక్టివిటీ, సరసమైన డేటా మరియు సరసమైన ఎక్విప్మెంట్ తో చేయాలని కంపెనీ తెలిపింది. అదనంగా, జియో ఇప్పటికే తక్కువ ధర గల డేటాను ప్రవేశపెట్టింది మరియు వినియోగదారుల కోసం కాల్స్ ని అందిస్తుంది.