Jio కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
అన్లిమిటెడ్ డేటా
అన్లిమిటెడ్ కాలింగ్
Jio కస్టమర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ జియో తన కస్టమర్లకు గొప్ప ప్రయోజాలను ఇచ్చే కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఇప్పటి వరకూ డైలీ డేటా లిమిట్ తో మాత్రమే ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. డేటా మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను కూడా ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తాయి.
Jio యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.127 రూపాయల నుండి మొదలుకొని రూ.2397 రూపాయల వరకూ ఉన్నాయి. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని కూడా డైలీ లిమిట్ లేకుండా వస్తాయి. అంటే, రోజు ఇంత డేటాని మాత్రమే వాడుకోవాలి అనే లిమిట్ లేకుండా.
ఈ ప్లాన్స్ ఎంత డేటా అఫర్ చేస్తే అంత డేటా నుండి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. అంతేకాదు, జియో యొక్క యాప్స్ JioTV, Jio Cinema, Jio News వంటి అన్ని జియో యాప్స్ కి ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజాలను పరిశీలిద్దాం.
Jio Rs.127 Plan
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 12 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
Jio Rs.247 Plan
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 25 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
Jio Rs.447 Plan
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
Jio Rs.597 Plan
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
Jio Rs.2397 Plan
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here