jio 4G కాదు అంతకు మించి

jio  4G కాదు  అంతకు మించి
HIGHLIGHTS

5 G సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురానున్న జిఓ

jio  4G కాదు  అంతకు మించి 

5 G సర్వీస్  ను అందుబాటులోకి  తీసుకురానున్న  జిఓ 

టెలికాం రంగంలో  ఎన్నో  సంచలనాలను  తెరలేపిన  JIO  ఇప్పుడు మరొక  బంపర్  ఆఫర్  ను అందిస్తుంది.  ఇంతకుముందు హాపీ న్యూ ఇయర్  ఆఫర్ ను  మార్చ్ వరకు  పొడిగించిన  JIO  ఇప్పుడు ఆ ఆఫర్ ను సెప్టెంబర్  వరకు పొడిగించనున్నట్లు  సమాచారం  అయితే  ఇప్పుడు సరికొత్తగా  నెక్స్ట్  మంథ్  నుంచి  5 G సర్వీస్  ను అందుబాటులోకి  తీసుకురావాటానికి  కసరత్తు  చేస్తున్నట్లు రిలయన్స్  వర్గాల సమాచారం , మరియు  5జి సర్వీస్ తో పాటు  5జి  స్మార్ట్ఫోన్ తీసుకువస్తుందనే  సమాచారం , వీటితో పాటు  JIO  TV , JIO  మ్యూజిక్ , JIO  సినెమా  ను తీసుకువచ్చేటందుకు  ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. ఇవాన్నీ  ఒకే ఫోన్ లోకి తీసుకురావాలని  సన్నాహాలు చేస్తోంది  అయితే  ఈ ఫోన్ యొక్క ఫొటోస్ ఇప్పటికే సోషల్  మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. దీని  ధర  1500 గా ఉండవచ్చని  సమాచారం .  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo