Prime Day
Prime Day

Jio నుండి మరొకసారి బంపర్ అఫర్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 13 Jul 2021
HIGHLIGHTS
  • Jio నుండి మరొకసారి బంపర్ అఫర్ అందుకోండి

  • తక్కువ ధరకే Wi-Fi రౌటర్

  • ఒక్క కనెక్షన్ తో అందరికి ఇంటర్నెట్

Jio నుండి మరొకసారి బంపర్ అఫర్
Jio నుండి మరొకసారి బంపర్ అఫర్

Jio నుండి మరొకసారి బంపర్ అఫర్ అందుకోండి. ఇంటి నుండి పని చేసే లేదా ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేసే వారికి ఈ అఫర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, అందరూ ఇంటికే  పరిమిత అవ్వడం వలన అందరి కనెక్టివిటీ కోసం WiFi పైన ఆధారపడుతున్నారు. అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు.

ఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ  EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా  EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది.   అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio best offer in june 2021
DMCA.com Protection Status