Prime Day
Prime Day

ఇక డైలీ డేటా లిమిట్ లేదు!! జియో అన్లిమిటెడ్ సర్వీస్ ప్లాన్స్ వచ్చాయి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Jun 2021
HIGHLIGHTS
  • కొత్త ఫ్రీడమ్ ప్లాన్స్ ప్రకటించిన జియో

  • డైలీ లిమిట్ లేకుండా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

  • ఎంత కావాలంటే అంత డేటా వాడుకోవచ్చు

ఇక డైలీ డేటా లిమిట్ లేదు!! జియో అన్లిమిటెడ్ సర్వీస్ ప్లాన్స్ వచ్చాయి
ఇక డైలీ డేటా లిమిట్ లేదు!! జియో అన్లిమిటెడ్ సర్వీస్ ప్లాన్స్ వచ్చాయి

రిలయన్స్ జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలను ఇచ్చే 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. Jio Freedom Plans పేరుతో కొత్త 5 ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో కస్టమర్ల కోసం ప్రకటించింది. ఇప్పటి వరకూ డైలీ డేటా లిమిట్ తో మాత్రమే ప్లాన్స్ అందించిన జియో, ఇప్పుడు ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ పరంగా కొత్తగా ఉంటాయి.

Jio యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.127 రూపాయల నుండి మొదలుకొని రూ.2397 రూపాయల వరకూ ఉన్నాయి. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని కూడా డైలీ లిమిట్ లేకుండా వస్తాయి. అంటే, రోజు ఇంత డేటాని మాత్రమే వాడుకోవాలి అనే లిమిట్ లేకుండా. ఈ ప్లాన్స్ ఎంత డేటా అఫర్ చేస్తే అంత డేటా నుండి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. అంతేకాదు, జియో యొక్క యాప్స్ JioTV, Jio Cinema, Jio News వంటి అన్ని  జియో యాప్స్ కి ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజాలను పరిశీలిద్దాం.

Jio Rs.127 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 12 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.247 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 25 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.447 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio announced new freedom plans with no daily data limit
Tags:
jion freedom plans jio new plans jio best prepaid plans jio 4G jio 5G తెలుగు న్యూస్ లేటెస్ట్ తెలుగు న్యూస్ తెలుగు వార్తలు
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status