JBL బ్రాండ్ హెడ్ ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పైన బెస్ట్ డీల్స్ : పేటియం మాల్ రిపబ్లిక్ డే సేల్
JBL బ్రాండ్ యొక్క ప్రొడక్టులను మంచి డీల్స్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం.
పేటియం రిపబ్లిక్ డే సేల్ నుండి JBL బ్రాండ్ హెడ్ ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తోంది. క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంటులతో, ఈ ప్రోడక్టుల ధరలు మరింతగా తగ్గాయి. ఈ సేల్ నుండి వీటిని కొనుగోలుచేయదలిచిన వారు ఇక్కడ ఇచ్చిన LINK పైన నొక్కడంతో కొనుగోలు చెయ్యవచు. అధనంగా, American Express కార్డు ద్వారా కొనుగోలుచేసిన వారికి 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా అందుతుంది.
SurveyJBL E35 Over Ear Headphone
ఈ హెడ్ ఫోన్, ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 3,999 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 50% డిస్కౌంట్ మరియు "CEFLASH12" ప్రోమోకోడ్ తో 240 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ హెడ్ ఫోన్ను రూ. 1,759 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
JBL E55BT Quincy Edition Over Ear Headphone
ఈ హెడ్ ఫోన్, ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 8,999 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 10% డిస్కౌంట్ మరియు "CEFLASH10" ప్రోమోకోడ్ తో 810 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ హెడ్ ఫోన్ను రూ. 7,289 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
JBL Clip 3 Portable Waterproof Wireless Bluetooth Speaker (Black)
ఈ బ్లూ టూత్ స్పీకర్ , ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 3,699 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 18% డిస్కౌంట్ మరియు "CEFLASH10" ప్రోమోకోడ్ తో 370 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ బ్లూ టూత్ స్పీకరును రూ. 3,329 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
JBL Playlist 150 Portable Bluetooth Speaker ( Black )
ఈ బ్లూ టూత్ స్పీకర్ , ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 6,799 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 55% డిస్కౌంట్ మరియు "CEFLASH10" ప్రోమోకోడ్ తో 680 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ బ్లూ టూత్ స్పీకరును రూ. 6,119 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
JBL Pulse 3 Wireless Bluetooth IPX7 Waterproof Speaker
ఈ బ్లూ టూత్ స్పీకర్ , ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 17,499 గా ఉండగా, పేటియం ఈ సేల్ ద్వారా 10% డిస్కౌంట్ మరియు "CEFLASH10" ప్రోమోకోడ్ తో 1570 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా, ఈ బ్లూ టూత్ స్పీకరును రూ. 14,129 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile