శుభవార్త: 4G వినియోగదారులకు 30GB డేటా టోటల్ గా ఫ్రీ….

శుభవార్త: 4G వినియోగదారులకు  30GB డేటా టోటల్ గా ఫ్రీ….

 ఐడియా సెల్యూలార్  5 సర్కిల్స్ లో తన  4 జి వోల్ట్  సేవలను ప్రారంభించింది. ఈ 5 సర్కిళ్లలో సేవలను ప్రారంభించిన తర్వాత, ఐడియా పూర్తిగా 4G VoLTE సర్వీస్ ప్రొవైడర్ గా  మారింది. ఐడియా 30Gb 4G ఇంటర్నెట్ డేటాను ఫ్రీ గా  అందిస్తుంది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, ఐడియా దాని 4G VOLTE సేవను దేశంలోని 5 ప్రధాన టెలికాం వర్గాల్లో ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్ , ఒడిషా, అస్సాం, నార్త్ ఈస్ట్, జమ్ము కాశ్మీర్ ఈ వర్గాలు ఉన్నాయి. ఈ సర్కిళ్లలో 4G సర్వీసును ప్రారంభించిన తర్వాత, ఐడియా ఐడియా 4G VoLTE సేవను దేశంలోని 20 సర్కిళ్లలో అందిస్తోంది.

ఈ డేటా మూడు దశల్లో వినియోగదారులకు ఇవ్వబడుతుంది . మొట్టమొదటి VoLTE కాల్ పై  మొదటి 10 GB డేటా లభ్యం . రెండవ 10 GB డేటా ఇన్స్టాలేషన్ ఫీడ్బ్యాక్ లో  ఇవ్వబడుతుంది మరియు 8 వారాల  తర్వాత మూడవ 10 GB డేటా ఇవ్వబడుతుంది. ఈ సేవను ఉపయోగించడం  కోసం మీరు VoLTE కి మద్దతిచ్చే స్మార్ట్ఫోన్ ని  కలిగి ఉండాలని గుర్తుంచుకోండి.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo