ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ నుండి AC పైన భారీ ఆఫర్లు: ప్రారంభ ధర రూ. 16,999

ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ నుండి AC పైన భారీ ఆఫర్లు: ప్రారంభ ధర రూ. 16,999
HIGHLIGHTS

ఈరోజు నుండి ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ మొదలయ్యింది.

ఈ సేల్ నుండి బ్రాండెడ్ AC ల పైన భారీ ఆఫర్లను అందిస్తోంది

స్మార్ట్ టీవీ రేటుకే AC లను అఫర్ చేస్తోంది

ఈరోజు నుండి ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ మొదలయ్యింది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ AC లు, కూలర్లు మరియు ఫ్రిజ్ ల పైన భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.16,999 రూపాయల ప్రారంభ ధరకే AC లను సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ కూలింగ్ డేస్ సేల్ Axis బ్యాంక్ కార్డ్స్ తో AC లను కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ మార్చి 10 నుండి మార్చి 14 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI అప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ఎంపిక ద్వారా కేవలం క్రెడిట్ కార్డు తో పనిలేకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు తో అతితక్కువ EMI తో ఒక మంచి AC ని కొనుగోలు చేయవచ్చు.

ఇక అతి తక్కువ ధరకే ఈ సేల్ నుండి లభించే AC ల విషయానికి వస్తే, ఈ సేల్ నుండి Blue Star 0.75 Ton 3 Star Window AC ని కేవలం 16,999 రుపాయలకే అఫర్ చేస్తోంది.అలాగే, 10 హాట్ హాట్ ఆఫర్లు ఈ AC తో అందిస్తోంది. ఇక అతితక్కువ ధరకే స్ప్లిట్ AC లను కూడా అఫర్ చేస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి కేవలం 20,999 రూపాయలకే MarQ By Flipkart 0.8 Ton 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC ని పొందవచ్చు. ఇటివంటి మరిన్ని అఫర్లను ఈ ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ నుండి అఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo