Whatsapp యాప్ తో చాటింగ్ , మీడియా షేరింగ్, వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్ ఇలా ప్రతి అవసరానికి ఉపయోగపడుతుంది. అయితే, ఇలా ప్రతి అవసరానికి ఉపయోగించే సమయంలో మీ డేటాని పూర్తిగా ఈ యాప్ హరించవచ్చు. అందుకే, ఎక్కవగా డేటాని వాడకుండానే మీ Whatsapp ని ఎలా ఉపయోగించ వచ్చునో ఈరోజు చూద్దాం. దీని వలన మీ డేటా ను సేవ్ చేసుకోవచ్చు మరియు మరిన్ని అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
వాట్సాప్ వాయిస్ కాల్స్ కోసం నిమిషానికి 740 Kb ల డేటా ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ రద్దీని తగ్గించాలని, తద్వారా అవసరమైన సేవలకు బ్యాండ్‌విడ్త్ ఆదా చేయాలని COAI గతంలో ప్రజలను అభ్యర్థించింది.