ఎక్కవగా డేటాని వాడకుండానే మీ Whatsapp ని ఎలా ఉపయోగించ వచ్చునో ఈరోజు చూద్దాం. ఎందుకంటే, ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనందరికీ ఎక్కువ డేటా మరియు ఇంటర్నెట్ వేగం అవసరం అవుతాయి. అందుకే, దీనికోసం కొన్ని మంచి పరిష్కారాలను చూడడం మంచింది. తద్వారా వాట్సాప్ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
కొన్ని నివేదికల ప్రకారం, వాట్సాప్ వాయిస్ కాల్స్ కోసం నిమిషానికి 740 Kb ల డేటా ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ రద్దీని తగ్గించాలని, తద్వారా అవసరమైన సేవలకు బ్యాండ్‌విడ్త్ ఆదా చేయాలని COAI గతంలో ప్రజలను అభ్యర్థించింది. Whatsapp యాప్ తో చాటింగ్ , మీడియా షేరింగ్, వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్, ఇలా ప్రతి అవసరానికి ఇది ఉపయోగపడుతుంది.