Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తోంది

ఈరోజు మొదలైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డీల్ అందుబాటులో ఉంది

అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 25 వేల రూపాయల ధరలోనే మీకు లభిస్తుంది

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మొదలైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో 33 వేల రూపాయల ఉప బడ్జెట్ లో గత సంవత్సరం లాంచ్ అయింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అందించిన అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 25 వేల రూపాయల ధరలోనే మీకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

జెబ్రోనిక్స్ యొక్క ఈ లేటెస్ట్ సౌండ్ బార్ గత సంవత్సరం మధ్యలో రూ. 32,999 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అందించిన రూ. 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల ALL Banks Card అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు కేవలం రూ. 25,999 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు. Buy From Here

Also Read: Sony BRAVIA Smart Tv పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ 7.1.2 సౌండ్ బార్ సూపర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఎలాంటి వైర్ కనెక్షన్ అవసరం లేకుండా పూర్తి వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు పూర్తి సరౌండ్ సౌండ్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో బార్ సైడ్ లో రెండు స్పీకర్లు, పైన నాలుగు అప్ ఫైరింగ్ స్పీకర్లతో పాటు ఫ్రంట్ ఫైరింగ్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది రూమ్ మొత్తం సౌండ్ అందించే గొప్ప సరౌండ్ సెటప్ గా ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ తో 12 ఇంచ్ బిగ్ సబ్ ఉఫర్ వస్తుంది. ఇది పెద్ద సైజు హాల్ ను సైతం అల్లాడించే బాస్ సౌండ్ అందిస్తుంది. వాస్తవానికి, రెగ్యులర్ సౌండ్ బార్స్ లో 6 ఇంచ్ సబ్ ఉఫర్ ఉంటుంది. అయితే, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ మాత్రం 12 ఇంచ్ హెవీ సబ్ ఉఫర్ తో వస్తుంది.

Amazon Great Republic Day Sale 2026 Zebronics 7.1.2 Dolby Atmos soundbar deal

ఈ సౌండ్ బార్ 9.1. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన Acousti Max Audio ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు ఫీచర్స్ మరియు 900W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో ఈ సౌండ్ బార్ మీ ఇంటిని సినిమా హాల్ గా మారుస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI eArc, AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ 5.3 వంటి టోటల్ కనెక్టివిటీ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

గమనిక: ఈ అమెజాన్ సేల్ ఆర్టికల్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కలిగి కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile