పాపులర్ torrent సర్చ్ engine, Torrentz.eu షట్ డౌన్ అయ్యింది. ఏ సినిమా లేదా సాఫ్ట్ వేర్ ఇతర ఇంటర్నెట్ డౌన్లోడ్స్ కు బాగా సుపరిచితం ఇది.
Surveyసో రెగ్యులర్ దీనిని వాడే వారికీ ఇది బ్యాడ్ న్యూస్. రీసెంట్ గా Kickass Torrents KAT అనే పాపులర్ టొరెంట్ సైట్ ను నిర్వహిస్తున్న వ్యక్తీ ని కూడా అరెస్ట్ చేయటం జరిగింది.
2013 జూలై లో torrentz.eu ప్రారంభం అయ్యింది. ఇది టోరెంట్స్ ను వెతికి పెట్టే ఏకైక ఇండెక్స్ సైట్. KAT కన్నా ముందు Yify మరియు Pirate Bay కూడా షట్ డౌన్ అయ్యాయి.
illegal గా వేరే వారి కంటెంట్ ను ఫ్రీ గా ఆన్ లైన్ లో పెట్టడం అనేవే shutdowns కు కారణాలు అని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆల్రెడీ KAT కు clone సైట్స్ స్టార్ట్ అయ్యాయి మరలా.
A Star Wars fan and sci-fi enthusiast. When I'm not playing games on my PC, I usually lurk around the Internet, mostly on Reddit. View Full Profile