ఇండియాలో గూగల్ 100 హై స్పీడ్ FREE వైఫై ఇంటర్నెట్ సెట్ అప్స్ పూర్తి చేసింది
By
Karthekayan Iyer |
Updated on 26-Dec-2016
గూగల్ హై స్పీడ్ వైఫై కనెక్షన్స్ ఇండియాలో 100 రైల్వే స్టేషన్స్ లో సెట్ అప్ అయ్యాయి. వీటిని అందరూ ఫ్రీ గా వాడుకోగలరు. ఆంధ్రా లో వైజాగ్ లో ఉంది.
Survey✅ Thank you for completing the survey!
తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాదు రైల్వే స్టేషన్ కూడా ఈ 100 స్టేషన్స్ లిస్టు లో ఉంది. ఈ ఇంటర్నెట్ ద్వారా ఒకేసారి HD వీడియో స్ట్రీమింగ్, వీడియోస్ లేదా e-books లేదా గేమ్స్ ను డౌన్లోడ్స్ చేసుకోవచ్చు.
వీటి వలన మొదటిసారిగా 15 వేల మంది వరకూ ఇంటర్నెట్ ను వాడుకోవటం జరుగుతుంది అని తెలిపింది గూగల్. 2015 సెప్టెంబర్ లో సీఈఓ 400 రైల్వే స్టేషన్స్ లో ఫ్రీ ఇంటర్నెట్ పెట్టడం గురించి వెల్లడించారు.
